నమస్కారం అండి,లోపలకి రండి అమ్మాయి రెడీ అవుతుంది కూర్చోండి.ప్రయాణము ఎలా
సాగింది, ఎండకు అలసిపోయినట్టు ఉన్నారు కొంచెం మజ్జిగ తాగండి అని కూర్చో
పెట్టారు వచ్చిన వాళ్ళను ఆడ పెళ్లి వారు.లావణ్య వచ్చింది బయటకి చీరలో,
లావణ్య నరేష్ కి నచ్చింది,తాంబూలాలు మార్చుకునే సమయానికి ప్రకృతిలో ఎదో
తెలియని మార్పు. జోరుగా గాలి, ఆపైన ఉరుములు మెరుపులు, ఒకటే వర్షము, ఇంట్లో
ఉన్న జనాలకి ఒకటే భయం వేస్తుంది ఆ వర్షానికి,అంతలోనే లావణ్య మొహంలో
మార్పులు, ఉన్నట్టుండి ఒకసారి నరేష్ మీదకి వచ్చి మెడ పట్టుకుని ఇంటి బయటకి
గెంటేసింది.పెళ్లి అంటే ప్రాణం తీస్తాను,ప్రాణం కావాలి అంటే ఇక్కడి నుండి
వెళ్లిపోండి.
తన బలం తెలియకుండానే వచ్చిన నరేష్ ని ఒక తన్ను తన్నింది.ఇంటి గేటు బయటకి 100మీటర్ల దూరంలో పడ్డాడు.తన రూపం తన కదలికలు చూసిన పెళ్ళివాళ్ళు కట్టుకున్న పంచులు ఊడిపోయేల పరిగెత్తారు.ఇంతలో లావణ్య వాళ్ళ అమ్మ ధైర్యం తెచ్చుకుని ఏంటి ఇది లావణ్య అన్నది అరుస్తూ, పీక మీద చెయ్యి వేసి ఎవరే లావణ్య నేను "RJ(రేడియో జాకీ) స్రవంతి 93.5 రెడ్ fm" అన్నది ఒక తోపు తోసి,దెబ్బకి తమ్ముడు సోఫా కింద, అక్క అటక మీద , అన్న ఆరుబయటకి పారిపోయి ఒణుకుతున్నారు, ఇది నా ఇల్లు నేను చెప్పిందే ఈ రేడియో స్టేషన్ వినాలి, నేను చెప్పిన పాటే మీరు ప్లే చేయాలి అని స్పృహ తప్పి పడిపోయింది, దగ్గరకి వెళ్ళడానికి బయపడిన తప్పక వెళ్లి లేపారు,ఏమి తెలియనట్టు లేచిన లావణ్య పెళ్లి వారు ఎక్కడ అమ్మ అన్నది, స్పృహ తప్పి పడిపోయాడు వాళ్ళ నాన్న ఈ సన్నివేశం చూడలేక,ఏమిలేదు అమ్మ అని కూతురిని పడుకోపెట్టింది.
తన జాతకంలో గురువు గారు చెప్పిన అపాయం ఇదేన, శాంతి పూజలు చేయించాలి అంటే మాట వినలేదు మా వారు. వెంటనే గురువు గారి దగ్గరకి వెళ్ళింది లావణ్య వాళ్ళ అమ్మ , చేయి దాటిపోయింది అమ్మ, ఇక దైవ నిర్ణయం అన్నాడు గురువు గారు.మంత్రించిన తాయత్తులు, నిమ్మకాయలు వద్దు, ఆదివారం అర్ధరాత్రి అమావాస్య నాడు ఆమె బలం అధికముగా ఉంటాది,ఎవరో మాంత్రికుడు మంత్రించిన నిమ్మకాయలు మీ అమ్మాయి తొక్కింది.ఎవరో కావాలని మీ అమ్మాయి మీద చేతబడి లాంటిది చేయలేదు,ఆత్మ వచ్చిన పక్షం రోజుల్లో ఆ ఆత్మను బయటకి పంపాలి,లేనిపక్షంలో అమ్మాయి బతకదు,అలానే నడుచుకుని ఇంటికి వెళ్తున్న ఆమెను ఒక గబ్బిలం వెంటాడుతోంది,కాకుల గుంపులు తరుముకు వస్తున్నాయి,కుక్కలు ఎగ బడుతున్నాయి, చేతిలో ఉన్న తాయత్తులు పడేసే దాక అలా చేస్తూనే ఉన్నాయి.
ఇంటికి వెళ్లి తనలో తాను కుమిలిపోతున్న భార్యను చూసి ఏమి అడిగిన ఏమి చెప్పడం లేదు, గుండెలు మీద దెబ్బ తిన్న నరేష్ కి అవమానంతో అసలు ఏమి జరిగిందో తెలుసు కోవాలి అనుకున్నాడు, లావణ్య నచ్చింది,తననే చేసుకోవాలి అని ఉన్నది, ఇక చేతులు కూర్చుని ఉంటే ఫలితం ఉండదు అని, లావణ్య ఇంటికి వెళ్ళాడు, వాళ్ళ అమ్మ గారిని కలుసుకున్నారు, జరిగినది మొత్తం విని దీనికి పరిస్కారం ఏంటి అంటే, పక్షం రోజుల్లో చేయాలి ఏది చేసిన, లావణ్య దగ్గరకి వెళ్ళాడు బాగున్నారా అన్నది, హ బాగానే ఉన్నాను, మీకు స్రవంతి తెలుసా అన్నాడు, ఏ స్రవంతి నాకు తెలియదు అంటే బాగా గుర్తు తెచ్చుకోండి అంటే నేనేర rj స్రవంతి ని. ఇంకోసారి ఇంటికి వచ్చావో ఆత్మకు బలిదానం అయిపోతావ్ అన్నది, బయపడలేదు నరేష్ పిరికిపందల అమ్మాయిని అవరించడం కాదు నన్ను పట్టుకో నా శరీరంలోకి రా అన్నాడు,ఎవత్తవే నువ్వు ఎందుకు వచ్చావు నువ్వు ఈ శరీరంలోకి అంటే, ఆడవాళ్లకు మర్యాద ఇవ్వర నువ్వు అని ఒక్కటి పీకి లావణ్య పడిపోయింది,అప్పటికే 5 రోజులు అయిపోయాయి,ఇక లాభం లేదు అనుకుని లావణ్య గురించి తెలుసుకోవడం మొదలు పెట్టాడు,లావణ్య గురించి ఒక్కొక్కటి తెలుసు కుంటే నరేష్ కి బాడీ వణుకు వస్తుంది, చనిపోయిన మనిషి ఏమి అవుతాడని తెలుసుకోవాలని ఆత్రుత ఎక్కువ ఉండేది, చనిపోయిన శవాల దగ్గర కూర్చొని వాళ్ళతో మాట్లాడేది అంట, ఎప్పుడు ఊరిలో ఉండే కాటి కాపరి దగ్గరకి వెళ్ళేది అని విన్నాడు, ఆత్మలని పట్టే వాళ్ళు తన ఫ్రెండ్స్ అంట,ఆఓ సైతాన్ ఆఓ అనేది అంట ఎప్పుడు,తెలియకుండానే భయం వేస్తుంది నరేష్ కి ఇవి వింటుంటే, ఓరి దీనెమ్మ జీవితం దీన్న మనం పెళ్లి చేసుకోవడానికి వెళ్ళింది,నా బతుకు మూడు దెయ్యాలు ఆరు ఆత్మలు అయ్యేది అనుకుంట అనుకున్నాడు, వేట మొదలు పెట్టాడు,8రోజులు అయ్యాయి, కాటికాపరి దగ్గరకి వెళ్ళాడు,ఫోటో చూపించి అడిగాడు ఇమే ఎవరు అని, తనని చూసి వనికిపోయాడు, ఎప్పడూ నా దగ్గరకి వచ్చేది అర్ధరాత్రి స్మశానంలో కెమెరా పట్టుకుని వీడియోస్ తీసుకునేది అంట, నాకు బయమేసి నేను ఇక్కడే ఉన్న ఒక్కరే వెళ్లి వచ్చేవారు అని అన్నాడు, పుర్రెలు పట్టుకుని ఫొటోస్ దిగేది అంట, ఎప్పడూ దెయ్యాలు పట్టే వాళ్ళు కావాలి ఎక్కడ ఉంటారు అని అడిగింది అంట, నీలగిరి పర్వతాలలో ఉంటారు తల్లి అన్నాను నోరు జారి, నాకు తెలిసిన వాళ్ళు నాతో చెప్తే సరదాగా అన్నాను అయ్య, కానీ అది చాలా ప్రమాద స్థలం అయ్య, రాబందులు పీక్కుతినే శవాలు, ఆత్మలతో ఆడుకునే మాంత్రికులు ఉంటారు అయ్య,మనం బయపడుతున్నాము అని తెలిస్తే ఆ ఆత్మలు వెంటనే మన రక్తాన్ని పీలుస్తాయి, నెత్తుటితో సావాశం, బ్రేతాత్మలతో కాపురం లాగ ఉంటాది అయ్య అక్కడ అని మా తాత చెప్పాడు అయ్య,ఆ రోజు నుండి తన నీడను చూసిన బయమేసేది తనకి,ఇంట్లో లావణ్య రోజు రోజుకి మారిపోతోంది, ఏమి చేయాలో తెలియక గుడి ముందు కూర్చున్న నరేష్ ని,నీవు అనుకున్న కార్యం మొదలు పెట్టు అని ఒక సాధువు వచ్చి చెవిలో ఒక మాట చెప్పి వెళ్లిపోయాడు, లావణ్య ని తీసుకుని నీలగిరి పర్వతాలకి తీసుకుని వెళ్ళాడు అతి కష్టం మీద, ఎక్కడ చూపించిన ఫలితం లేదు అనే వారు, తనని గుర్తు పట్టిన ఒక యువకుడు ఈ అక్క ఇంతకు ముందు వచ్చింది ఇక్కడికి, ఇక్కడ 80మైళ్ళ దూరంలో ఉన్న క్షుద్ర పూజలు చేసే క్షుద్రుడుని కలవాలని చెప్పింది, బయమేసి మేము వెళ్ళలేదు, తనే వెతుకుతూ వెళ్ళింది అన్నాడు, సమయం రానే వచ్చింది వెతుకుతూ వెళ్తున్నారు, నక్కల కూతలు ఒక పక్క నుండి, లావణ్య ని ఆపడం ఎవరి తరం కావడం లేదు,కటిక అమావాస్య, కారు మబ్బులు, చిమ్మ చీకటి, ఏవో శబ్దాలు,చుట్టూ పొగ కమ్మేస్తుంది, ఎక్కడ చూసినా పుర్రెలు,ఎముకలు, కళ్ళ ముందు వెళ్తున్న ఆత్మలు, వెనకాలే వస్తున్న బ్రేతాత్మలు చూసి భయం ఉన్న లేకుండ వెళ్తున్నారు, లావణ్య కూడ నిప్పులు చెరుగుతుంది, కళ్ళు ఎర్రగా అయిపోయి, ఆత్మలని రండి నా దగ్గరకి రండి అంటుంటే, చెమటలు పడుతున్న భయపడకుండా సాగుతున్నారు, తన చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న ఆత్మల మధ్యలో ఉన్నాడు క్షుద్రుడు, ఆత్మలని పిలుస్తూ వాటికి ఆహారం కింద నరబలికి ఒక మనిషిని పెట్టాడు, ఎందుకు ఇలా చేసావు అను అడిగితే క్షుద్రుడు తనకు ఆత్మలు కావాలి అన్నది అందుకే ఇచ్చాను అన్నాడు, ఇంకో కొన్ని గంటలలో ఆమె కూడా చనుపోయి ఈ ఆత్మల దగ్గరకి వచ్చేస్తాది అన్నాడు, అప్పుడు వెంటనే తనతో పాటు వచ్చిన గుడిలో స్వామిజీ , చర్చ్ ఫాథర్, దర్గా లో ఉండే సలీం భాయ్ వచ్చి క్షుద్రుడు ని చుట్టూ ముట్టి వాడి శక్తులు పని చేయకుండా చేసి వాడిని నాశనం చేశారు, సాధువు చెప్పింది ఇదే మాట చెవిలో అందరిని కలిపి తీసుకువెల్లు విజయం తదిస్తుంది అని అన్నాడు,లావన్యకి పట్టిన ఆత్మ వదిలి వెళ్ళిపోయింది,కాపాడిన ఆ ముగ్గురికి దండం పెట్టి,ఇలాగే అన్ని మతాలు వారు కలిసి ఉంటే అన్ని సమస్యలకి పరిస్కారం ఉంటాది అనుకుని, లావణ్య లెగగానే ఫాట్ ఫాట్ మని రెండు పీకి ఇక ఆత్మలతో కాదు నాతో కాపురం చేసేది అన్నాడు, ఏది ఎంతవరకు తెలుసుకోవాలో అంతే తెలుసుకోవాలి అని చెప్పి తిరుగు సొంత గూటికి ప్రయాణం అయ్యారు....

No comments:
Post a Comment