ఏవండి భరత్ వచ్చాడు, రారా భరత్ ఇంట్లోకి అన్నది పిన్ని,ఏంటి చిన్నాన్న ఫోన్
చేసి రమ్మన్నావు, ఏమి అయింది.. ఏమి లేదు రా.. పెద్దోడు రామ్ ఫోన్ చేయడం
లేదు వారం రోజులు నుండి,ఎందుకో తెలియడం లేదు, పెద్దోడు పక్కన ఉన్న శివకి
ఫోన్ చేసానురా వాడు ఎత్తలేదు, నాకు భయంగా ఉన్నది, వాడితో మాట్లాడకుండా
ఎప్పడూ లేనురా, రెండు రోజులకి ఒకసారి అయిన మాట్లాడతాడు, ఏమన్నా పని ఉంది
అంటే ముందే చెప్తాడు కానీ ఇంకా చేయలేదు రా ఫోన్ అన్నాడు, ఇంతలో ఇంట్లో ఉన్న
టీవీ లో న్యూస్ వస్తుంది, అనుమానాస్పదంగా చనిపోయిన శివ అని వచ్చింది,అది
భరత్ ఒక్కడే చూసాడు అక్కడ, శివ, రామ్ కలిసి ఉంటారు అని చెప్పేవాడు ఎప్పుడు,
రామ్ కి ఏమైంది అని భయం వేసింది, భరత్ ఏమో అక్కడే ఉన్న పోలీస్ స్టేషన్ లో
dsp పోస్టింగ్, రామ్ గురించి వెతకడం మొదలు పెట్టాడు,ఎప్పుడూ రామ్ తన జాబ్
గురించి గాని, తాను ఎక్కడ ఉంటాడు అని గాని చెప్పేవాడు కాదు, వాడి ఫ్రెండ్స్
ని అడగడం మొదలు పెడితే అసలు చదువు అయ్యాక మాతో టచ్ లో లేడు అన్న అన్నారు,
కానీ నాకు బాగా గుర్తు ఒక సారి ఢిల్లీ వెళ్తాను అని అంటే నన్ను టికెట్ బుక్
చేయమన్నాడు,
వెంటనే బెంగళూరుకి వెళ్ళాడు భరత్ శివ చనిపోయిన స్పాట్ కి, అక్కడ రామ్ ఫోటో చూపించ ఈ ఫోటోలో ఉన్నవాడు ఎప్పడూ అయిన ఇక్కడికి వచ్చాడా అని, ఈ ఫ్లాట్ లో శివ ఒక్కడే ఉన్నాడు అని చెప్పారు,శివ తలకి బుల్లెట్ తగిలి చనిపోయాడు అని తెలిసింది,ఫ్లాట్ కి లాక్ లోపల వేసే ఉంది , ఎలా చనిపోయాడు, ఎవరు కాల్చారు,తలలో బుల్లెట్ కాకుండా ఇంకా నాలుగు బుల్లెట్స్ ఉన్నాయి అక్కడ, ఆ బుల్లెట్స్ ని పరీక్ష కి పంపారు, వెంటనే భరత్ అక్కడ ఇల్లు మొత్తం పరీక్షించాడు,అతని మొబైల్ లో లాస్ట్ లో ఒక కాల్ ఉన్నది,ఆ నెంబర్ ఇండియా నెంబర్ లాగా లేదు,ఫారెన్సిక్ లాబ్ వాళ్లకు పంపించారు, శవాన్ని పోస్టుమార్టం రిపోర్టుకి పంపించారు,శివ చనిపోయిన అపార్ట్మెంట్ ఎదురుగా ఒక నార్మల్ హోటల్ ఉన్నది,శివ చనిపోయిన రోజు ఆ హోటల్లో ఎవరు ఉన్నారో లిస్ట్ కావాలి అన్నాడు, అందరి లిస్ట్ తీశారు, శివ హత్య జరిగిన వెంటనే ఐదుగురు రూమ్స్ కాలి చేసి వెళ్లిపోయారు అంట, సీసీ టీవీ పని చేస్తోంద అని అడిగితే, వారం రోజులు నుండి ఇక్కడ ఏ సీసీ టీవీ పని చేయడం లేదు అన్నారు, వాళ్ళు ఇచ్చిన అడ్రెస్ ఇస్తుంటే అవి ఫేక్ అడ్రస్, శివది ప్రీ ప్లానెడ్ మర్డర్, మిస్ అవకూడదు అని ఐదుగురితో ప్లాన్ చేశారు,ఇది చూస్తుంటే రామ్ కి ఏమి అయింది అని ఆలోచిస్తుండగా, ఫోన్ వచ్చింది పోస్ట్ మార్టర్ రిపోర్టు వచ్చింది అని, శివ బాడీ లో ఫుడ్ పోయిజన్ అయింది అని,అంటే శివని చంపడానికి చాలా ప్లాన్స్ వేశారు, ఆర్మీ గన్స్ కూడా ఉండడంతో మ్యాటర్ చాల సీరియస్ గా తీసుకున్నారు, భరత్ వాళ్ళ చిన్నానికి ఫోన్ చేసి రామ్ ఏమన్నా కాల్ చేసాడా అన అడిగితె లేదురా అని అంటే, అసలు రామ్ ఎక్కడ ఉన్నాడు, బతికే ఉన్నాడ, వాడు ఏమి చేస్తాడు అసలు, చదువులో టాపర్, ఇంటిలిజెంట్,జాబ్ లోకి జాయిన్ అయ్యాక 6నెలలకి ఒక సారి వచ్చే వాడు, లాస్ట్ టైం వాడిని చూసినప్పుడు చాలా ఫిట్ గా ఉన్నాడు, మళ్ళీ చూడలేదు వాడిని,అప్పుడు మొత్తం ఆలోచిస్తుండగా ఢిల్లీ నుండి ఫోన్ వచ్చింది,అర్జెంట్ గా మీరు ఢిల్లీ రావాలి అని భరత్ కి,భరత్ తన సిబ్బందితో కలిసి విమానాశ్రయంకి వెళ్తుండగా, భరత్ కార్ ని ఇంకో కార్ ఫాలో అవడం చూసాడు, ఏమి తెలియనట్టు ఉన్నాడు, ఇంతలో ఎదురుగా రెండు కార్స్ వచ్చి భరత్ కార్ ని డీ కొట్టాయి, కార్ లో ఉన్న అందరు ఇరుక్కున్నారు, రెండు కార్స్ లో నుండి గన్స్ పట్టుకుని పది మంది భరత్ కార్ చుట్టు ముట్టారు,కార్ లో ఇరుక్కున్న భరత్ తన గన్ తీసి ఫైరింగ్ చేసే లోపు, ఇప్పటిదాకా వెనకనుండి ఫాలో అయిన కార్ నుండి 4 గురు దిగి, కార్ చుట్టు ముట్టిన వాళ్ళని గన్ ఫైరింగ్ చేసి భరత్ ని రక్షించారు, భరత్ బయటికి రాగానే కార్ నుండి,సెల్యూట్ చేసి మీకు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కింద మమ్మల్ని సెంట్రల్ పంపింది సర్, శివ కేస్ మీరు చూస్తున్న దగ్గర నుండి మీ వెనకే వస్తున్నాము, శివ ఒక స్పై ఏజెంట్ , అతను ఉగ్రవాదులకి సంబంచిన విషయాల గురించి ఆర్మీ కి చేరవేసేవాడు, మిలటరీకి సంబందించిన ముఖ్యమైన ఫైల్స్, వెపన్స్ ఉగ్రవాదుల చేతికి వెళ్ళడానికి కారణం అయిన మన ఆర్మీ ఆఫీసర్స్ విషయాలు శివకి తెలుసు,అతనికి తెలిసిన రోజే చంపేశారు, మీ ట్రాక్ రికార్డ్ చూసి వాళ్లలో ఎవరికో భయం వేసింది, అందుకే మిమ్మల్ని ఇప్పుడు చంపాలి అనుకున్నారు, వీళ్లు కిరాయి రౌడీలు,వీళ్ళతో పని ఏమి లేదు.. కిల్ ఆల్.., ఢిల్లీ కి వెళ్లారు భరత్ తనతో పాటు నలుగురు ఆఫీసర్స్ తో కలిసి , శివ దగ్గర దొరికిన పెన్ డ్రైవ్ ని అక్కడ ఉన్న అధికారులకు ఇచ్చాడు, శివ చనిపోయిన తరువాత ఇంటి కీస్ పెట్టుకునే కీ చైన్ డిఫ్రెంటుగా ఉంటే చూసాడు, అందులో ఈ పెన్ డ్రైవ్ ఉంది, ఆ పెన్ డ్రైవ్ లో ఉన్న సమాచారం మీకు మెయిల్ పెట్టాక, నన్ను ఢిల్లీ రమ్మన్నారు, నేను ఢిల్లీ వస్తున్న సంగతి ఇక్కడ ఉన్న ఆఫీసర్ రంజిత్ గారికి తెలియ గానే కిరాయి రౌడీస్ ని ఇచ్చి చంపేయాలి అని అనుకున్నారు,ఇదిగో సర్ పెన్ డ్రైవ్ అన్నాడు, వెంటనే అందులో ఉన్న ఆర్మీ ఆఫీసర్స్ ని కస్టడీలోకి తీసుకున్నారు రంజిత్ తో కలిపి, ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నారు వాళ్ళకి ఏమి సమాచారం ఇచ్చారు ఏమి వెపన్స్ పంపారు అని ఆర్మీ స్టైల్ లో అడిగితే , ఉగ్రవాదులు ఉన్న ప్లేస్ తెలిసింది, రామ్ ఎక్కడ ఉన్నాడు అన్నది ఒకటే ఆలోచన, ఆర్మీ గ్రూప్ రెడి అవకముందే భరత్ తన తో ఉన్న నలుగురు ఆఫీసర్స్ తో ఉగ్రవాదులు ఉన్న ప్లేసుకి వెళ్లారు, ఒక 240 మంది ఉన్న ఉగ్రవాదులు స్థావరం, ఇక్కడ ఉన్నది 5గురు, అంతలోనే అలజడి, ఆర్మీ నుండి సైనికులు రెడి అయిపోయారు యుద్ధానికి, స్పెషల్ ఫోర్స్ రంగంలోకి దిగింది,ఫైరింగ్ స్టార్ట్ చేశారు, ఇంతలో రామ్ కూడా ఫైరింగ్ చేస్తూ కనపడ్డాడు భరత్ కి కాల్పులు జరుపుతూ, రామ్ రా(RAW) ఏజెంట్, భరత్ దగ్గరకి వచ్చి హాయ్ బ్రో.. నైస్ టు మీట్ యూ.. ఒక్కొక్కడి గుండెల్లోకి బుల్లెట్ మ్యాగజైన్ దిగిపోవాలి బ్రో అన్నాడు రామ్, భరత్ కూడా ఫైరింగ్ చేస్తూ ఉగ్రవాదులని ఊచకోత కొస్తున్నారు, మన సైనికులు కూడ దెబ్బ తింటున్న దేశం కోసం పోరాడుతున్నారు, హెలికాప్టర్ నుండి ఫోర్సెస్ దిగుతున్నాయి, 4 గంటలలో ఆపరేషన్ పూర్తి అయింది,ఉగ్రవాదులు చాలా మంది హతమయ్యారు, కొంత మంది పట్టుబడ్డారు, ఇది చూసిన భరత్ చనిపోయిన సైనికులకు చూసి కళ్లల్లో నీళ్లు పెట్టుకుని, ఈ భారత మాత కోసం మీ తల్లులకి కడుపు కోత మిగిల్చారు అని అంటుంటే, రామ్ వచ్చి భరత్ అన్న మన దేశం కోసం పోరాడే అప్పుడు మా సైనికుల ఒంటి మీద వెంట్రుకలు నిక్కపొడుచుకుని ఉంటాయి, గుండెల్లో ఒకటే మాట దేశ రక్షణ అన్న అని, అక్కడ నుండి బయలదేరుతు నాన్నకి ఫోన్ చెయ్ రామ్ అంటే నాన్నకి ఆల్రెడీ కాల్ చేసే యాక్షన్ లోకి దిగాను అన్న,ఎప్పుడూ అయ్యావురా నువ్ రా(raw) ఏజెంట్ క్రింద, నువ్వు ఢిల్లీకి టికెట్ బుక్ చేసినపుడు, మళ్ళీ ఎప్పడూ ఇంటికి వచ్చేది అంటే రామ్ భరత్ తో అన్నాడు,వస్తాను అన్న, త్వరలోనే నాకు ఏమి అయిన అయితే అమ్మని, నాన్నని నువ్వే చూసుకోవాలి అన్నాడు నవ్వుతూ, నీకు ఏమి కాదురా తొందరగా వచ్చేయి అని భరత్ వెళ్లిపోగా, రామ్ దొరికిన ఉగ్రవాదులు నుండి సమాచారం రాబట్టడానికి సిద్ధం అవుతున్నాడు...

No comments:
Post a Comment